Pages

Monday, August 19, 2013

సాయిబాబా స్మరణ తో జీవన మాధుర్యం

సాయిబాబా స్మరణ తో జీవన మాధుర్యం
సాయిబాబా సూక్తులు చాలా సరళంగా ఉంటాయి. ఆయన బోధనలు మనల్నిరకరకాల అవలక్షణాల నుండి బయట పడేస్థాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. సాయిబాబా ఉద్బోధ మానవ కల్యాణం కోసమే. బాబా సూక్తులు కొన్ని చూడండి.
* "నేను" అనే అహంకారాన్ని వదిలిపెట్టండి.
* నన్ను నమ్మండి. మీ దుఖాలన్నీ మర్చిపోయి, నిశ్చింతగా ఉండండి. భారం నామీద మోపండి.
* ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను.
* అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో స్థిరంగా ఉంటాను.
* మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను.
* మీరు చేయాల్సిందల్లా ధ్యానం.
* ఇతర ధ్యానాలన్నీ వదిలి నామీదే దృష్టి నిలపండి.
* నిరంతరం స్మరించండి, జపించండి * మనసులో అలజడులన్నీ తగ్గుతాయి.
* కోరికలన్నీ తీరతాయి. * పూర్తి ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది.

No comments: