Pages

Sunday, June 30, 2013

Om Sri Sai Nathaya Namah..


పౌర్ణమి .. అమావాస్య .. ఏ దినమయినా ... సాయి నాథుడు.. మనతో ఎలా ఉంటారో చుడండి !!! పౌర్ణమి నాటి నిండు చంద్రుడు లో.. వెలుగులు విరజిమ్ముతున్న సాయి నాథుడు... అమావాస్య చీకటి రోజున ... చీకటిని తొలగించుటకు... తద్వారా మన అజ్ఞానాన్ని పారద్రోలుటకు మనకోసం అవతరించారు. నామస్మరణ చేసేవారికి ఎక్కడ చూసినా. బాబా ఏదో ఒక రూపం లో కనిపిస్తారు!!


గురువారము .. మధ్యాహ్నం సరిగ్గా 12 అయ్యింది. హారతి కూడా ఇప్పుడే అయ్యింది..బాబా తమ చేత్తో స్వయం గా అన్నం కూరలు వండి వడ్డిస్తున్నారు మన ద్వారకామాయి లో .. కనుక జన్మ ధాన్యం చేస్కోవాలి అని కోరిక ఉండే బాబా భక్తులు ... బాబా ఉచ్చిస్టాన్ని పొందాలని తహ తహలాడే భక్తులు వచ్చి ఈ వరుసలలో కూర్చోండి ... యద్భావం తత్భవతి !!!


Very Old pic of Bhojanalay - Shirdi courtesy by Sai ke Diwane