సాయిబాబా స్మరణ తో జీవన మాధుర్యం
సాయిబాబా సూక్తులు చాలా సరళంగా ఉంటాయి. ఆయన బోధనలు మనల్నిరకరకాల అవలక్షణాల
నుండి బయట పడేస్థాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి.
సాయిబాబా ఉద్బోధ మానవ కల్యాణం కోసమే. బాబా సూక్తులు కొన్ని చూడండి.
* "నేను" అనే అహంకారాన్ని వదిలిపెట్టండి.
* నన్ను నమ్మండి. మీ దుఖాలన్నీ మర్చిపోయి, నిశ్చింతగా ఉండండి. భారం నామీద మోపండి.
* ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను.
* అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో స్థిరంగా ఉంటాను.
* మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను.
* మీరు చేయాల్సిందల్లా ధ్యానం.
* ఇతర ధ్యానాలన్నీ వదిలి నామీదే దృష్టి నిలపండి.
* నిరంతరం స్మరించండి, జపించండి * మనసులో అలజడులన్నీ తగ్గుతాయి.
* కోరికలన్నీ తీరతాయి. * పూర్తి ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది.
Monday, August 19, 2013
Happy Raksha Bandhan & Om Sai Ram to all sai brothers
పూర్ణిమలలో విశేషమైనదిది ... శ్రావణ ఫూర్ణిమ ! - 20th August
ఆధ్యాత్మిక సాధనలకు ధ్యాన, ఆరాధనాదులకు అనువైన దివ్య సమయము.
ఈ రొజునే "రక్షా బంధనోత్సవము" ...
అక్కాతమ్ముళ్ళ , అన్నచెల్లెళ్ళ అనుబంధానికి, భారతీయ కుటుంబ ధర్మాలకు ఇది చక్కని తార్కాణము రక్షాబంధన సమయములో రక్ష కదుతున్న సమయములొ చదువుకోవల్సిన మంత్రము:
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామభి బధ్నామి రక్షమా చల మా చల
దీనిని పఠించి రక్షాబంధనము చెయ్యాలి.
"మహాబలుడైన రాక్షసేంద్రుడు అయిన బలిచక్రవర్తిని కట్టిన విష్ణుశక్తిచే నిన్ను బంధిస్తున్నాను ( అనగా రక్షణ కల్పిస్తున్నాను )
"ఓ రక్షా బంధనమా ..నువ్వు చలించకు" అని ఈ మంత్రము అర్ధము.
Rakshana bandhanam is to be performed on the evening of saarava pournami day every year by the ladies seeking welfare of their brotherhood. To tie the thread we have to use only thread soaked in turmeric and not the colour threads as well as the designs as of doing now by present day generations.
This is available in vamana purana.
After conquering the entire property from Maha bali, lord vaman stayed along with bali in patala loka to safeguard his properties acquired. Mahalakshmi patiently waiting for mahavishnu to return but he has not done so. She was worried and there is no other way except to approach maha bali to request to spare her husband. So she approached mahabali in patala loka as a normal woman without showing her identity and tied a thread soaked in turmeric by reciting the following sloka:
YENA BADHO CALI RAAJA DANAVENDRO MAHA BALAHATENA !
TWAAMAPI BADHNAAMI RAKSHE MAA CHALA MAA CHALA !!
Maha bali very much pleased and wanted to present the lady then she came into her own existance and asked to mahabali to spare vamanamurthy who is safeguarding his properties. Accordingly mahabali prayed to vamana murthy and requested to accompany with mahalakshmi and presented with many gifts to her.From that day onwards it is become a customary to tie the sacred thread soaked in turmeric into their brothers right hand on sravana pournami day between 04.00 and 07.00pm in sukra budha and chandra hora time duly praying the almighty to safeguard their brothern with good health and progeny. The male counterparts in return has to give some presents to their sisters to please them.
పూర్ణిమలలో విశేషమైనదిది ... శ్రావణ ఫూర్ణిమ ! - 20th August ఆధ్యాత్మిక సాధనలకు ధ్యాన, ఆరాధనాదులకు అనువైన దివ్య సమయము. ఈ రొజునే "రక్షా బంధనోత్సవము" ... అక్కాతమ్ముళ్ళ , అన్నచెల్లెళ్ళ అనుబంధానికి, భారతీయ కుటుంబ ధర్మాలకు ఇది చక్కని తార్కాణము రక్షాబంధన సమయములో రక్ష కదుతున్న సమయములొ చదువుకోవల్సిన మంత్రము: యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమా చల మా చల దీనిని పఠించి రక్షాబంధనము చెయ్యాలి. "మహాబలుడైన రాక్షసేంద్రుడు అయిన బలిచక్రవర్తిని కట్టిన విష్ణుశక్తిచే నిన్ను బంధిస్తున్నాను ( అనగా రక్షణ కల్పిస్తున్నాను ) "ఓ రక్షా బంధనమా ..నువ్వు చలించకు" అని ఈ మంత్రము అర్ధము. Rakshana bandhanam is to be performed on the evening of saarava pournami day every year by the ladies seeking welfare of their brotherhood. To tie the thread we have to use only thread soaked in turmeric and not the colour threads as well as the designs as of doing now by present day generations. This is available in vamana purana. After conquering the entire property from Maha bali, lord vaman stayed along with bali in patala loka to safeguard his properties acquired. Mahalakshmi patiently waiting for mahavishnu to return but he has not done so. She was worried and there is no other way except to approach maha bali to request to spare her husband. So she approached mahabali in patala loka as a normal woman without showing her identity and tied a thread soaked in turmeric by reciting the following sloka: YENA BADHO CALI RAAJA DANAVENDRO MAHA BALAHATENA ! TWAAMAPI BADHNAAMI RAKSHE MAA CHALA MAA CHALA !! Maha bali very much pleased and wanted to present the lady then she came into her own existance and asked to mahabali to spare vamanamurthy who is safeguarding his properties. Accordingly mahabali prayed to vamana murthy and requested to accompany with mahalakshmi and presented with many gifts to her.From that day onwards it is become a customary to tie the sacred thread soaked in turmeric into their brothers right hand on sravana pournami day between 04.00 and 07.00pm in sukra budha and chandra hora time duly praying the almighty to safeguard their brothern with good health and progeny. The male counterparts in return has to give some presents to their sisters to please them.

సద్గురు సాయినాథునికి శతకోటి వందనాలు ....
జీవితంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. నిరంతర అలల తాకిడిని పోలిన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. తుపానుల్లాంటి ఆకస్మిక ప్రళయాలు ముంచుకొస్తుంటాయి.
అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు. నమ్మినవారికి అండగా నిలుస్తాడు. కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు.
ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. ఇక మనసునే మందిరంగా చేసుకుని బాబాను ప్రతిష్టించుకుంటారు. సాయిబాబా లేని ప్రదేశం లేదు. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అందుకే బాబా మనతోనే ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాడు. సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు ఇస్తాడు. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి శతకోటి వందనాలు.
స్ఫూర్తిని, దీప్తిని ఇచ్చే సాయిబాబా ....

షిర్డీ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. సద్గురు షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. సాయిబాబా భక్తుల సంకల్పాలు నెరవేరుతాయి. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి.
ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం. సద్గురు షిర్డీ సాయిబాబా నామంతో చింతలకు తావు లేకుండా పోతుంది. సాయిబాబా మనకు అన్నీ సమకూర్చే కామధేనువు, కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. మనకు సరైన మార్గాన్ని చూపే దివ్యమణి.
సాయిబాబా సర్వాన్నీ ప్రబోధించే విజ్ఞాన సర్వస్వం. సాయి సూక్తులు అమృత జల్లులు. సాయిబాబా మనకు సర్వవేళలా రక్షణగా నిలుస్తాడు. సాయిబాబా నామం స్మరిస్తే చాలు ధైర్యంగా ఉంటుంది. ఎనలేని శక్తి సమకూరుతుంది. సాయిబాబా సూక్తులతో స్ఫూర్తి కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మనోనిబ్బరం కలుగుతుంది. మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించే షిర్డీ సాయిబాబాను సదా స్మరించుకుందాం. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకుందాం.

Subscribe to:
Posts (Atom)