Pages

Wednesday, June 26, 2013

ఓం శ్రీ సాయినాథాయనమః




రోజుమార్చిరోజు సద్గురు సాయి నాథుడు చావడి శోభా యాత్ర ద్వారా ద్వారకమాయీ మసీదు నుండి చావడి పయనమయ్యేవారు. అప్పటి ఫోటో ఇది.

im with you in dark


om sai ram


రమ్యమయినది రామనామము.


శ్రీ సాయి నాథాయనమః రమ్యమయినది రామనామము.
సాయినాథుడు రామ నామ మహిమావిశేషాన్ని ఇలా చెప్పారండీ


-- నవ విధ భక్తి మార్గములు




శ్రీ సాయినాథాయనమః
సాయినాథుడు అన్నింటా వ్యాపించి సర్వాంతర్యామి అనీ.. మన మనస్సు బుద్ధి ని బాబా యందు అర్పించాలని షిర్డీ సాయి బాబా దివ్యమైన సందేశము. సాయి సత్చరిత్ర 19, 20 అధ్యాయాల నుండి సంగ్రహింపబడినది.

-- నవ విధ భక్తి మార్గములు -- 1. శ్రవణము 2.కీర్తనము 3.విష్ణుస్మరణ 4. చరణసేవ 5.అర్చన 6.వందనము 7.దాస్యము 8.సఖ్యము 9.ఆత్మనివేదనము